BIG BREAKING: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సీక్రెట్స్ లీక్.. అసలేం జరిగిందంటే?
అమెరికా బలగాలు ఇటీవల యెమెన్‌పై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందే ఈ దాడుల ప్లాన్ ఓ గ్రూప్ చాట్ ద్వారా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ లీక్స్ ఎలా జరిగిందనే విషయం తనకు కూడా తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించాడు.