ఇంటర్నేషనల్ Trump : ట్రంప్ కు మరో షాక్.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటున్న మరో రాష్ట్రం! రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఊహించని షాక్ తగిలింది.మైన్ ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తీసివేస్తున్నట్లు ఆ స్టేట్ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. By Bhavana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : అమెరికా రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్యే బంధువులు మృతి అమెరికాలో టెక్సాస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : యూఎస్ లో హిందూ ఆలయం మీద ఖలిస్తానీల దాడి విదేశాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయం మీద దాడి చేయడమే కాకుండా.. గుడి గోడల మీద ఖలిస్తానీ అనుకూల నినాదాలు కూడా రాసేసారుజ దాంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాసారు. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America: సాయం కోసం ఫోన్ చేస్తే ఆమెనే కాల్చి చంపిన పోలీసులు! అమెరికాలో 911 కు కాల్ చేసి తనకు రక్షణ కావాలని కోరిన మహిళనే పోలీసులు కాల్చి చంపారు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. By Bhavana 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America: ఆ భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే 10 వేల డాలర్లు..అమెరికా ఎఫ్బీఐ! నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో మిస్సయిన భారతీయ విద్యార్థిని మయూషి భగత్ ఆచూకీ చెప్పిన వారికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ 10 వేల డాలర్ల రివార్డును ప్రకటించింది. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America : అమెరికాలో విజయవాడ మెడికల్ విద్యార్థిని మృతి..కారణం ఏంటంటే! అమెరికాలో ఉన్నత వైద్య విద్యను చదవడానికి వెళ్లిన విజయవాడకు చెందిన విద్యార్థిని జహీరా నాజ్ (22) ప్రమాదవశాత్తు కారులో గ్యాస్ లీకై మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. By Bhavana 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్...ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మృతి ..!! వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: పన్నూ హత్య కుట్రమీద మొదటిసారి స్పందించిన భారత ప్రధాని మోదీ. ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయులు అమెరికాలో కుట్ర చేసినట్లు వస్తున్న ఆరోపణల మీద తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు. ఇతర దేశాల్లో భారతీయుల చేసిన వాటి గురించి వివరాలను ఇస్తే..విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా వీధుల్లో రామనామస్మరణ.. మార్మోగిపోయిన వాషింగ్టన్ డీసీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఉత్సవాలు అమెరికాలో ఘనంగా మొదలయ్యాయి. జై శ్రీ రాం నినాదాలతో వాషింగ్టన్ వీధులు మార్మోగిపోయాయి. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ సమీపంలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు సంబరాలు చేసుకున్నారు. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn