Texas Heavy Floods: టెక్సాస్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 70కి చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్‌లో బీభత్సం సృష్టిస్తున్న భారీ వరదలకు ఇప్పటి దాకా 70 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు అన్ని వరదలకు మునిగిపోయాయి. శిబిరాల్లో ఉంటున్న 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

New Update
Texas

Texas Heavy Floods

Texas Heavy Floods:

అమెరికా(America)లోని టెక్సాస్‌లో వరదలు(Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలకు ఇప్పటి దాకా 70 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు అన్ని వరదలకు మునిగిపోయాయి. శిబిరాల్లో ఉంటున్న 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్వాడలూప్ నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ రక్షించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికీ వర్షాలు పడుతుండటంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బంది ఏర్పడుతోంది.  

ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి

ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

Advertisment
Advertisment
తాజా కథనాలు