సినిమా MegaStar: మెగాస్టార్ తో అలాంటి సినిమా చేయాలని ఉంది! మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఉందని యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా పేర్కొన్నాడు.ఆయనతో ఓ యాక్షన్ డ్రాప్ సినిమా తీయాలనుందని పేర్కొన్నారు. By Bhavana 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamad-Israel : ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాసలో యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీన్ని అమెరికా తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని.. ఊహించని, నియంత్రించని పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ White Lung Syndrome: అమెరికాలో వైట్ లాంగ్ సిండ్రోమ్ కలకలం.. చైనా పర్యటనల నిషేధానికి డిమాండ్ చైనాలో విజృంభిస్తున్న న్యుమోనియా ఇప్పుడు అమెరికాలోనూ విస్తరిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే 142 మంది పిల్లలు దీని బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రిపబ్లికన్ పార్టీ చట్ట సభ్యులు చైనా పర్యటనలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. By KVD Varma 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ War Tragedy: రెండో ప్రపంచ యుద్ధంలో మిస్ అయింది.. చెక్కుచెదరకుండా దొరికింది.. విషాదం ఏమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కనిపించకుండా పోయిన విమానం శిధిలాలు ఇటీవల దొరికాయి. సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయిందని నిర్ధారించారు. విమానం నడిపిన 22 ఏళ్ల వారెన్ సింగర్ విమానం నుంచి దూకేసినా… నీటిలో పడిపోయి మరణించాడు. By KVD Varma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America : అమెరికాలో భారత విద్యార్థి ని 8 నెలలుగా నిర్బంధించి..చిత్ర హింసలు! అమెరికాలో దారుణ ఘటన జరిగింది. ఏపీకి చెందిన వెంకటేశ్ రెడ్డి, శ్రవణ్ , నిఖిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ భారత విద్యార్థిని గత 8 నెలలుగా బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. By Bhavana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో పని చేస్తున్న భారతీయులకు అదిరిపోయే శుభవార్త..!! అమెరికాలో H-1B వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్-1బీ వీసాల దేశీయ పునరుద్ధరణ కోసం US డిసెంబర్లో పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. డిసెంబర్ నుంచి 3 నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. By Bhoomi 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 600 రూపాయల శాండ్ విచ్ కి 6 లక్షల టిప్ ఇచ్చిన మహిళ..పొరపాటు తెలిసి లబోదిబో! అమెరికాలో ఓ మహిళ 600 రూపాయల శాండ్ విచ్ తిని పొరపాటున 6 లక్షల రూపాయల టిప్ ని ఇచ్చింది. పొరపాటు జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆమె బ్యాంకు అధికారులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు డబ్బును వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. By Bhavana 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.. ఎడారిలో ఇరుక్కున్నారు..! అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెల్స్‌కి బయలుదేరిన షెల్బీ కుటుంబం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకోని ఎడారిలో ఇరుక్కుపోయింది. షార్ట్ కట్ అంటూ నెవిగేషన్ ఆన్ చేసుకోని మ్యాప్స్‌ను ఫాలో అవ్వగా కార్లు కాస్త ఇసుకలో పేరుకుపోయాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని గూగుల్ ప్రకటించింది. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అమెరికాలో దారుణం.. భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. యూనివర్సీటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్ లో పీహెచ్ డీ చేస్తున్న ఆదిత్య అదాల్ఖాపై ఈ నెల 9న గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో చికిత్స పొందుతూ నవంబర్ 18న మరణించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn