Texas Heavy Rains: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

అమెరికాలోని టెక్సాస్‌లో కెర్ కౌంటీ, ట్రావిస్, బర్నెట్, టామ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలు పూర్తిగా నీట మునిగాయి. ఈ వరదల కారణంగా 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 160 మంది ఆచూకీ తెలియదు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.

New Update
Texas floods

Texas floods

అమెరికాలోని టెక్సాస్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ, ట్రావిస్, బర్నెట్, టామ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలు పూర్తిగా నీట మునిగాయి. ఈ వరదల కారణంగా 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 160 మంది ఆచూకీ తెలియదు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం వల్ల సహాయక చర్యలకు కాస్త ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!

ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు