Trump Warning: కఠిన చర్యలు తప్పవు..అఫ్ఘాన్ కు ట్రంప్ హెచ్చరిక
బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇవ్వకపోతే అఫ్గానఇస్తాన్ పై కఠిన చ్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అది తామే నిర్మించామని అందుకే తిరిగి ఇచ్చేయాలని అన్నారు.
బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇవ్వకపోతే అఫ్గానఇస్తాన్ పై కఠిన చ్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అది తామే నిర్మించామని అందుకే తిరిగి ఇచ్చేయాలని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడెన్ గా హెచ్ 1- బీ వీసాల ఫీజును పెంచేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేగింది. ముఖ్యంగా భారత్, చైనాల్లో. ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు? భారత్, చైనా లపై ఒత్తిడి తెచ్చేందుకేనా?
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ తన నమ్మకాన్ని వంచించారని..తనను నిరాశపరిచారని ట్రంప్ అన్నారు. అతని మొండితనం కారణంగా చాలా మంది చనిపోతున్నారని చెప్పారు.
భారత్, ప్రధాఇన మోదీతో తనకు మంచి స్నేహం ఉందని అయినా సరే సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా దిగి రావాలంటే ఇలా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
అమెరికాలో టిక్ టాక్ మళ్ళీ వస్తోంది. దీనిపై చైనా, అమెరికాలో తొందరలోనే ఒక ఒప్పందానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో మాట్లాడతానని..యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు.
భారత్ పై సుంకాలు విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై చర్య తీసుకునేందుకు తమకింత కంటే మార్గం దొరకలేదని చెప్పారు. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్తో విభేదానికి తాము సిద్ధమయ్యామని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై సొంత దేశంలోనే వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఏ ప్రజలైతే అత్యధిక ఓట్లు వేసి ఎన్నుకున్నారో ఇప్పుడు 8 నెలల తర్వాత వారే ఆయన మాకు వద్దంటున్నారు.తాజాగా నిర్వహించిన సర్వేలో దాదాపు 57 శాతం మంది అమెరికన్లు ట్రంప్ పై వ్యతిరేకత ప్రకటించారు.
గడిచిన నాలుగు రోజుల్లో నాలుగు దేశాల ప్రధానులు గద్దెను కోల్పోయారు. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రగ్రహణం అయిపోయింది..సూర్య గ్రహణానికి మాత్రం ఆయనే అంటూ ఎక్ లో పోస్ట్ పెట్టారు.