కొ**డకల్లారా మీకు చావేరా.. | Trump Last Warning To Hamas | Gaza | RTV
కొ**డకల్లారా మీకు చావేరా.. | Trump Last Warning To Hamas about the prisioners to release them immediately else he would target Gaza | Gaza | RTV
కొ**డకల్లారా మీకు చావేరా.. | Trump Last Warning To Hamas about the prisioners to release them immediately else he would target Gaza | Gaza | RTV
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ కలిసి ఫెడరల్ ఉద్యోగులను పీకేస్తున్నారు.ఇప్పటివరకు 9 వేల 500 మందిని జాబ్స్ నుంచి తొలగించారు.మరో 75 వేలమంది ఉద్యోగాలను పోగొట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. దీని వలన ప్రభుత్వ ఖర్చులు తగ్గుతాయని ట్రంప్ సర్కార్ భావిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అనంతరం కొన్ని విషయాలపై చర్చించారు. మీటింగ్ తర్వాత మోదీకి ఒక బహుమతిని ట్రంప్ అందజేశారు. తానే స్వయంగా రాసిన ‘అవర్ జర్నీ టుగెదర్’ అనే పుస్తకాన్ని ట్రంప్ కానుకగా ఇచ్చారు.
రేపు వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు. నేతలిరువురూ ఈ మీటింగ్ లో కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.హెచ్ 1 బీ వీసాలు, గ్రీన్ కార్డులకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం
ఒక్కరోజులోనే 1000 మంది అరెస్టు | Donald Trump Passes Warning to Illegal Immigrants still staying in USA and sources say that 5000 of such are identified | RTV
ట్రంప్‌తో మోదీ ఫోన్‌కాల్ | PM Modi Speaks To Donald Trump | American Newly Elected President Donald Trump Receives wishes from PM Narendra Modi | RTV