Amazon Great Indian Festival Sale: గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 50 శాతం డిస్కౌంట్లు.. అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలైంది. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్స్ అందరికంటే ముందుగానే మంచి ఆఫర్లు పొందారు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.