Amazon Great Indian Festival Sale: అమెజాన్లో ఆఫర్ల జాతర.. కేవలం 9 వేలకే రెడ్ మీ స్మార్ట్ టీవీ.. ఓ లుక్కేయండి!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ రోజు స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ లో 32 ఇంచుల రెడ్ మీ స్మార్ట్ టీవీని రూ.24,999కి బదులుగా కేవలం రూ.9999కే సొంతం చేసుకోవచ్చు.