AC Offers: స్మార్ట్‌ఫోన్ ధరకే బ్రాండెడ్ ఏసీ.. ఆఫర్ అదిరిపోయింది మచ్చా

అమెజాన్‌లో వోల్టాస్ 1.5 టన్ను 3 ఇన్ 1 ఇన్వర్టర్ AC 50% తగ్గింపుతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ.67,999గా ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.33,990కే లభిస్తుంది. రూ. 3000 బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. రూ.1000 కూపన్ డిస్కౌంట్ పొందొచ్చు. రూ. 1530 EMI ఆప్షన్ ఉంది.

New Update
ac offers voltas 1.5 ton 3 star inverter split ac available on 50 percent dscount on amazon

ac offers voltas 1.5 ton 3 star inverter split ac available on 50 percent dscount on amazon

వేసవి కాలం వచ్చేసింది మావా. ఎండలు మండిపోతున్నాయి. ఏం చేద్దామంటావ్ మరి. బయటకు వెళ్లాలంటే ఎండలు దంచికొడుతున్నాయి రా. పోనీ ఇంట్లో ఉందామా అంటే వేడి గాలులకు ఉక్కతో చెమటలు కారుస్తున్నాం. అలాంటప్పుడే ఒక మంచి ఏసీ కొనుక్కోవాలని అందరికీ గుర్తుకు వస్తుంది. కానీ కొనుక్కుందాం అంటే అధిక ధరలు.. ఆఫర్ల కోసం వెయిట్ చేద్దామా అంటే.. అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. మరి మీరు కూడా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నట్లైతే.. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. 

Also read : తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

ఒక బ్రాండెడ్ AC అతి తక్కువ ధరలో కొనాలని ఆలోచిస్తుంటే.. ఇదే సరైన సమయం. బ్రాండెడ్ వోల్టాస్ 1.5 టన్ను 3 ఇన్ 1 ఇన్వర్టర్ AC అమెజాన్‌లో 50% తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే సగం ధరకే ఏసీని కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ ఎంత వరకు ఉంటుందో తెలియదు. ఇదొక లిమిటెడ్ టైమ్ డీల్ మాత్రమే. అందుకే ఏసీ కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం.

Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

ధర - ఆఫర్లు

Voltas 1.5 ton 3 Star, Inverter Split AC అసలు ధర అమెజాన్‌లో రూ.67,999గా ఉంది. ఇప్పుడు దీనిపై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే సగం ధరకే కొనుక్కోవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఏసీ కేవలం రూ.33,990 లకే అందుబాటులో ఉంది. అంతేకాదండోయ్ బాబు.. అమెజాన్ రూ. 3000 బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఇంకా రూ.1000 కూపన్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రూ. 1530 EMI పై ACని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా రూ.4,070 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ ఏసీని కొనుక్కోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే. కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ధరకే ఈ బ్రాండెడ్ ఏసీని సొంతం చేసుకోవచ్చు.

Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

స్పెసిఫికేషన్లు

హీట్ లోడ్ ఆధారంగా పవర్‌ను జనరేట్ చేసే వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ ఉంది. అలాగే కూలింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.  వీటికోసం మొత్తం 4 కూలింగ్ మోడ్‌లు అందించబడ్డాయి. ఈ AC 1.5 టన్నుల సామర్థ్యంతో వస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్‌ను పొందింది. దీనిపై 1 సంవత్సరం వారంటీ, కంప్రెసర్‌పై 10 సంవత్సరాలు, PCBపై 5 సంవత్సరాల వారంటీ ఇవ్వబడుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు