బిజినెస్ BSNL: సంచలనం.. భారీగా పెరిగిన సబ్స్క్రైబర్లు, ఎన్ని లక్షలంటే? ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLకు మంచి రోజులొచ్చాయి. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ బేస్ గత రెండు నెలల్లో పెరుగుతూ వచ్చింది. జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. అదే సమయంలో ఆగస్టులో 25 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకుంది. By Seetha Ram 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BSNL Network: Jio, Airtelకు బిగ్ షాక్.. BSNLకు మారిన లక్ష మంది యూజర్లు..! ఇటీవల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా(VI) టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్లు పెంచాయి. దీంతో ఏపీలో గత 23 రోజుల్లోనే BSNLకు లక్ష మంది యూజర్లు వచ్చారని.. BSNL ఏపీ సర్కిల్ వెల్లడించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా BSNL 4G నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized BSNL: బీఎస్ఎన్ఎల్ తోడుగా టాటాతో పాటు ప్రభుత్వం.. జియో-ఎయిర్టెల్ లకు దబిడి.. దిబిడే! జియో..ఎయిర్టెల్ టారిఫ్ లు పెంచడంతో యూజర్స్ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో రూ.80 వేల కోట్లకు పైగా కేటాయించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 1500 కోట్ల రూపాయల విలువైన డీల్ కుదుర్చుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ దూసుకుపోయే ఛాన్స్ ఉంది By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Airtel : ఎయిర్ టెల్, వోడాఫోన్ మొబైల్ యూజర్స్ కు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్! ఎయిర్టెల్, వొడఫోన్ టెలికాం సంస్థలు రీచార్జ్ ప్లాన్స్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ సైతం టారిఫ్‌లను పెంచేసింది. జూలై 3వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. అన్లిమిటెడ్ వాయిస్, డెయిలీ డేటా, డేటా యాడ్ ప్లాన్స్ కేటగిరీల్లో కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. By Anil Kumar 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Airtel: ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్..! ‘భారతీ ఎయిర్టెల్’ మరో నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. సరికొత్త రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ కింద ఆకర్షణీయంగా 45 రోజుల వ్యాలిడిటీని కంపెనీ అందిస్తోంది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సెల్ ఫోన్ నెంబర్ పై పన్నులు వసూలు చేయనున్న ట్రాయ్! టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సంవత్సరాల తరబడి వినియోగిస్తున్న సెల్ ఫోన్ నంబర్లకు ప్రత్యేక రుసుమును వసూలు చేయాలని యోచిస్తోంది.ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్, ఇతర నగరాల్లో టోల్ వసూలు చేసే విధానం అమల్లో ఉందని TRAI కేంద్రానికి సూచించింది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జియో,ఎయిర్ టెల్ నెట్ వర్క్ లలో అదిరిపోయే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లు! Jio,Airtel నెట్ వర్క్ లు అపరిమిత ఇంటర్నెట్, OTT ప్రయోజనాలు అదనపు ఫీచర్లతో వార్షిక మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లు సిద్ధం చేసింది.జియో ఏడాదికి రూ.2,999 లతో,ఎయిర్ టెల్ రూ. 3,359 లతో అదిరిపోయే ప్లాన్ లను అందిస్తుంది.ఈ వార్షిక ప్లాన్లలో ఉండే బెన్ ఫిట్స్ ఏంటో చూద్దాం. By Durga Rao 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Airtel Offers: ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. 20కి పైగా ఓటీటీ ఆఫర్లతో రీచార్జ్ ప్లాన్స్..! ఎయిర్టెల్ తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు శుభవార్తను అందించింది. రూ.3359 ప్లాన్‌తో 2.5GB డైలీడేటా,1ఇయర్ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేలో 20కి పైగా Ott ప్లాట్ ఫార్మ్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అన్‌లాక్ చేసుకోవచ్చు. By Archana 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మీ ఎయిర్టెల్ నంబర్ మర్చిపోయారా..? ఈ 5 మార్గాలను ఉపయోగించి తెలుసుకోండి. మీరు కొత్త ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కొనుగోలు చేసినట్లయితే, మీరు మీ కొత్త నంబర్‌ను మరచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, ఈ పోస్ట్‌లో, మనం ఉపయోగిస్తున్న ఎయిర్టెల్ సిమ్ కార్డ్ నంబర్‌ను తెలుసుకోవడానికి సహాయపడే 5 పద్ధతులను చూద్దాం. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn