1 Lakh Users Port to BSNL: ఇటీవల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా(VI) టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్ల ధరలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. మొబైల్ టారిఫ్ ధరలు 15 శాతం పెంచుతున్నట్లు ఈ ప్రైవేట్ టెలికాం నెట్వర్క్ సంస్థలు ప్రకటించాయి. దీంతో మొబైల్ ఫోన్ వినియోగదారుల దృష్టి BSNL వైపు మళ్లింది. అంతేకాదు BSNL కూడా మంచి ఆఫర్లతో ముందుకు వచ్చింది. గత 23 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే లక్ష BSNL సిమ్స్ యాక్టివేషన్ అయ్యాయి. కొందరు కొత్త నెట్వర్క్ కనెక్షన్ తీసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..BSNL Network: Jio, Airtelకు బిగ్ షాక్.. BSNLకు మారిన లక్ష మంది యూజర్లు..!
ఇటీవల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా(VI) టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్లు పెంచాయి. దీంతో ఏపీలో గత 23 రోజుల్లోనే BSNLకు లక్ష మంది యూజర్లు వచ్చారని.. BSNL ఏపీ సర్కిల్ వెల్లడించింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా BSNL 4G నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది.
Translate this News: