Latest News In Telugu Big Tariff Hike | Airtel, Jio, Vi వినియోగదారులకు చేదు వార్త! Airtel jio Vi రీఛార్జ్ ప్లాన్: రానున్న రోజుల్లో టెలికాం రంగంలో గందరగోళం ఏర్పడవచ్చు. వచ్చే నెలలో ఈ రంగంలో రీఛార్జ్ ప్లాన్ల ధరలో పెరుగుదల ఉండవచ్చు. అయితే, ఈ పెరుగుదల ఎంతకాలం ఉంటుంది? అలాగే ఎంత పెరుగుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుందాం.. By Lok Prakash 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Free Netflix Plan: ఎయిర్టెల్ రీఛార్జ్ చేయండి.. ఉచితంగా నెట్ఫ్లిక్స్ చూడండి! ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు ఫ్రీ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అందించే రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతుంటుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటి OTTలకు ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ మరొక కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ను ప్రారంభించింది, By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Airtel, Jio కస్టమర్లకు షాక్.. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? దేశ టెలికాం కంపెనీల్లో రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. జియో వచ్చాక, ఎయిర్ టెల్ హవా తగ్గింది. అయితే ఇప్పుడు ఎయిర్ టెల్..టెలికాం ఛార్జీల ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది.జియో మాత్రం మరోకొత్త పంథాలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Recharge Plans: జియో, ఎయిర్ టెల్ కొత్త రీచార్జ్..ప్లాన్ ఒక్కటే..బెనిఫిట్సే బోలేడు..!! జియో, ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీలు ఒకే రకమైన కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం ఎంతో తేడా ఉంది.అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BSNL: రూ. 108 కే 60 రోజుల ఇంటర్నెట్..BSNL అదిరిపోయే ఆఫర్! కేవలం రూ.108 లు చెల్లించి 60 రోజుల ఇంటర్నేట్ బ్యాలెన్స్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించింది. కంపెనీ తన కస్టమర్లకు లోకల్ కాల్ల ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ రాష్ట్రంలో మాత్రమే ఈ ప్లాన్లో కాల్లు చేయగలరు. 1GB డేటా ఇందులో అందుబాటులో ఉంటుంది. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Airtel: Airtel వినియోగదారులకు షాక్..భారీగా పెరగనున్న టారిఫ్లు..!! తన వినియోగదారులకు ఎయిర్ టెల్ భారీ షాకిచ్చింది. ఇప్పటికే భారీగా పెరిగిన మొబైల్ టారిఫ్ లు మరింత పెరగవచ్చని భారతి ఎయిర్ టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ సంకేతాలు ఇచ్చారు. పరిశ్రమ బాగుండాలంటే టారీఫ్ ల పెంపు కీలకమని వివరించారు. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vodafone Idea 5G Services : వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్..త్వరలోనే భారత్ లో 5జీ సేవలు..!! ఎయిర్ టెల్, జియో ఇప్పటకే 5జీ రేసులో దూసుకుపోతున్నాయి. 5జీ యూజర్లకు ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా భారతదేశంలో 5G సేవను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవలే ఆ కంపెనీ ప్రతినిధి గురించి వివరించారు. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Recharge Plans: ఎయిర్ టెల్- జియో బంపర్ ప్లాన్స్...ఫ్యామిలీ మొత్తానికి డేటా, కాలింగ్..!! ఈ ప్లాన్స్ లో గరిష్టంగా 200జిబి డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంది. వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 6నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ పొందుతారు. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mobile Tariff : జియో.. ఎయిర్టెల్ కస్టమర్లకు ఎలర్ట్.. ఛార్జీలు పెరుగుతున్నాయ్! జియో, ఎయిర్టెల్ తమ 5జీ సర్వీసుల ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కాలంగా 4జీ సర్వీసుల ధరల్లోనే 5జీ సర్వీసులను కూడా అందిస్తూ వస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరం 5జీ కోసం ప్రత్యేకంగా టారిఫ్ తీసుకువచ్చే అవకాశం ఉంది By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn