నేషనల్Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన గుజరాత్ ఆరోగ్యశాఖ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది ప్రయాణికులు, 34 మంది స్థానికులు ఉన్నట్లు తెలిపింది. వారిలో వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు. By Seetha Ram 25 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Crash Victims: ఎయిర్ ఇండియా ప్రమాదం.. 247 డెడ్‌బాడీలు గుర్తింపు జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో బాధితులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 247 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 232 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అధికారులు తెలిపారు. By Seetha Ram 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Ahmedabad Plane Crash: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..! అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత మిస్సైన ఫిల్మ్ మేకర్ మహేష్ మృతి విమాన ప్రమాదంలోనే మరణించినట్లు తేలింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు అతడి మృతిని ధ్రువీకరించారు. నేలపై మరణించిన వారిలో మహేష్ కూడా ఉన్నట్లు నిర్దారించారు. By Archana 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ahmedabad Plane Crash: డైరెక్టర్ మిస్సింగ్ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్‌లో జూన్ 12న లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు మిస్సయిన మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మహేష్ జీరావాలా మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు. By Madhukar Vydhyula 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Air India Flights Cancel: షాకింగ్.. మరో 8 ఎయిర్ ఇండియా విమానాలు క్యాన్సిల్ ఎయిర్ ఇండియా ఈరోజు 8 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. వాటిలో 4 అంతర్జాతీయ విమానాలు, మరో 4 దేశీయ విమానాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ కారణంగా వీటిని క్యాన్సిల్ చేశారు. కాగా విమాన ప్రమాదం తర్వాత జూన్ 12 - 17 మధ్య మొత్తం 83 విమానాలు రద్దు చేశారు. By Seetha Ram 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..? ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే బ్లాక్ బాక్స్ చాలా ముఖ్యం. అయితే దర్యాప్తులో కీలకమైన బ్లాక్‌బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలిసింది. అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నట్లు తెలుస్తోంది. By K Mohan 19 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Cricketer Died: విమాన ప్రమాదంలో యువ క్రికెటర్ మృతి.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ఇంగ్లాండ్ వెళ్తున్న యువ క్రికెటర్ దిర్ధ్ పటేల్ మరణించారు. అతడు ఇంగ్లాండ్‌లోని లీడ్స్ మోడరనియన్స్ క్రికెట్ క్లబ్ తరపున ఆడుతున్నారు. ఆయన మరణానికి లీడ్స్ క్లబ్ సంతాపం తెలిపింది. By Seetha Ram 18 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. మెడికోల కుటుంబాలకు వైద్యుడి రూ.6కోట్ల సాయం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మెడికోల కుటుంబాలకు సాయం చేసేందుకు ఓ వైద్యుడు ముందుకొచ్చారు. యూఏఈలో నివాసముంటున్న భారత వైద్యుడు డా.షంషీర్ వయాలిల్ మెడికోల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.6కోట్ల నగదు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. By Seetha Ram 17 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్భారీ మంటల్లోంచి వస్తున్న రమేశ్ విశ్వాస్ కుమార్.. బయటపడ్డ మరో సంచలన వీడియో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ప్రయాణించిన వారిలో రమేశ్ విశ్వాస్ కుమార్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన భారీ పొగలు, మంటల్లోంచి నడుచుకుంటూ వస్తున్న మరో వీడియో బయటపడింది. By B Aravind 16 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn