Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో కుట్రకోణం.. కేంద్రం దర్యాప్తు!
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ 171 దుర్ఘటన కేసులో కుట్ర కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు.