Air India Flight: తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్
ఎయిర్ ఇండియా ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విమాన ప్రమాదంలో మరణించిన అతని సోదరుడు అజయ్ అంత్యక్రియల్లో రమేష్ ఈరోజు పాల్గొన్నాడు. లండన్ నుంచి గుజరాత్ చేరుకున్న రమేష్ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.