Women Farmers: మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.దీనికోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం రూ. 41.83 కోట్ల నిధులు కేటాయించింది.