Success Story: ఒక్క ఐడియా రైతు జీవితాన్ని మార్చేసింది..50వేలు ఖర్చు చేసి 2.5లక్షల సంపాదించిన ఓ రైతన్న సక్సెస్ స్టోరీ ఇదే.!
వ్యవసాయం దండగా కాదు..పండగ అంటున్నారు నేటి యువరైతులు. లక్షలు ఇచ్చే ఉద్యోగాలు వదులుకుని..సొంతూళ్లలో పంటలు పండిస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. ఓ యువ రైతు 2 నెలల్లో రూ.2.50 లక్షలు సంపాదించి మోడల్ గా నిలిచాడు. ఆ రైతు సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.