Agriculture Sector : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ (Union Budget 2024) ప్రసంగంలో వ్యవసాయరంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ లో 1.52 లక్షల కోట్ల రూపాయలను కేటాయించినట్టు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..UNION BUDGET 2024: బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసినట్టు చెప్పిన నిర్మలా సీతారామన్ మరిన్ని సదుపాయాలు వ్యవసాయరంగానికి ఇస్తున్నట్టు చెప్పారు.
Translate this News: