‘మెగాస్టార్ చిరు చెల్లెలు’ రమ్య పసుపులేటి దివాళీ ట్రీట్ అదిరింది
‘విశ్వంభర’లో చిరు చెల్లెలిగా నటిస్తున్న రమ్య పసుపులేటి దివాళీ స్పెషల్గా తన అందమైన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. బ్లూ అండ్ వైట్ మిక్సిడ్ కలర్ డ్రెస్లో కనిపించి కనువిందు చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.