Sreeleela: కాబోయే వాడిలో ఈ మూడు లక్షణాలుండాలన్నంటున్న శ్రీలీల!
టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపింది. ఫ్యామిలీ మ్యాన్ కావడంతో పాటు తనను ఇష్టంగా భరించాలని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపింది. ఫ్యామిలీ మ్యాన్ కావడంతో పాటు తనను ఇష్టంగా భరించాలని చెప్పుకొచ్చింది.
బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ 'కాంతార' ప్రీక్వెల్ లో తనకు నటించాలనుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. నాకూ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆశగా ఉంది. ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పాలంటూ రిషబ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌ను కోరింది.
నటి త్రిషపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. 'యానిమల్' సినిమాలో బోల్డ్ సీన్స్ ను పొగుడుతూ ‘కల్ట్ మూవీ’ అంటూ ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇన్నాళ్లు ఆడవాళ్ల హక్కుల గురించి మాట్లాడిన నీకు ఇప్పుడు స్త్రీలను కించపరిచే సినిమా ఎలా నచ్చిందంటూ తిట్టిపోస్తున్నారు.