New Update
/rtv/media/media_files/2024/10/31/0cW1duAzqweplz4GWgCd.jpg)
1/5
నటి రమ్య పసుపులేటి.. ఈ పేరు ఇటీవల కాలంలో విపరీతంగా వినిపిస్తుంది.
/rtv/media/media_files/2024/10/31/FZWYvmL36IFjxrregVgi.jpg)
2/5
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్గా దూసుకుపోతోంది.
/rtv/media/media_files/2024/10/31/iXHbnfNSbufxPoTJ5ZYd.jpg)
3/5
2018లో విడుదలైన హుషారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిందీ అందాల భామ. ఈ మూవీలో తన అందచందాలతో కుర్రకారును మంత్రముగ్దులను చేసింది.
/rtv/media/media_files/2024/10/31/F3PaGX06getySUFtrfb5.jpg)
4/5
ఇక ఇటీవల మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
/rtv/media/media_files/2024/10/31/QOoLSz32GxjDDYdGIzKF.jpg)
5/5