New Update
/rtv/media/media_files/2024/10/29/TYZaZT740taIli6Z80bK.jpg)
1/7
బాలీవుడ్ నటి సోనం కపూర్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు.
/rtv/media/media_files/2024/10/29/rkVCSJZhaifVrWNFtdG5.jpg)
2/7
కొత్త కొత్త డ్రెస్సులతో దర్శనమిచ్చి అభిమానులను అట్రాక్ట్ చేస్తారు.
/rtv/media/media_files/2024/10/29/fQpQcsMcbglg5cSgvXUi.jpg)
3/7
ఇందులో భాగంగానే దీపావళి సందర్భంగా తాజాగా అదిరిపోయే లుక్లో ఆమె కనిపించి కనువిందు చేసింది.
/rtv/media/media_files/2024/10/29/ifiMAmCU6SkXn7qzjXwl.jpg)
4/7
ఇప్పటివరకు రకరకాల డ్రెస్సులు చూశాం. కానీ మట్టితో టాప్ తయారు చేసిన దుస్తులను వేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
/rtv/media/media_files/2024/10/29/IY1KteYAvzc3CFahvuCS.jpg)
5/7
ఈ స్టార్ హీరోయిన్ మట్టితో తయారుచేసిన టాప్ వేసుకుంది. ఖాదీ లెహంగా, మట్టితో చేసిన చోలీలో కనిపించింది
/rtv/media/media_files/2024/10/29/pN54IPUiEJAqEgtvSYh6.jpg)
6/7
ఈ చోలీని కర్ణాటకకు చెందిన ఎర్రమట్టి, ముల్తానీ మట్టితో తయారు చేయడంతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.
/rtv/media/media_files/2024/10/29/ZvDMUDsh1dNHRACf9IKF.jpg)
7/7
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా కథనాలు