/rtv/media/media_files/2024/11/17/GexJ1kecV1GUe74YcUPv.jpg)
రాయ్ లక్ష్మీ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కాంచనమాల కేబుల్ టీవీ ’సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2024/11/17/Pwnsx2hyrIMgURAbUg9k.jpg)
ఈ మూవీలో శ్రీకాంత్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచన’ సినిమాలో హీరోయిన్గా మెరిసింది.
/rtv/media/media_files/2024/11/17/3WZLb1FDsz6Lw2lA4lVl.jpg)
ఈ మూవీలో తన అందం, యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి ఆఫర్లు కొట్టేసింది.
/rtv/media/media_files/2024/11/17/NqbkqbRdu7dP1FQWLcM2.jpg)
అయితే ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. పెద్దగా స్టార్డమ్ అందుకోలేకపోయింది.
/rtv/media/media_files/2024/11/17/iNLuKvfla9rVwwJqLRrF.jpg)
అనంతరం గతంలో మెగాస్టార్ చిరు నటించిన సినిమాలో ‘రత్తాలు’ అనే సాంగ్‌లో తన డాన్స్ ఓ ఊపు ఊపేసింది.
/rtv/media/media_files/2024/11/17/Jx0mV7cIuOF2s6shMGFM.jpg)
ఇలా వరుస సినిమాలు, ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టేస్తూ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసింది.
/rtv/media/media_files/2024/11/17/NJ06WGRNK58NvXXDuuQj.jpg)
మరోవైపు సోషల్ మీడియాలో సైతం తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది కుర్రకారును ఫిదా చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/17/cvyVcxqWD5OrnxA8ASvJ.jpg)
తాజాగా ఎల్లో కలర్ డ్రెస్‌లో ఉన్న కొన్ని ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.