చౌటుప్పల్లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న స్విఫ్ట్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న భార్యాభర్తలు స్పాట్లోనే మృతి చెందారు. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
షేర్ చేయండి
Nagarjuna: నాగార్జునకు తప్పిన ప్రమాదం!
హీరో నాగార్జునకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఓ ప్రైవేట్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కొరకు విమానంలో అనంతపురం వెళ్తున్న నాగార్జున వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కాగా ఆయన వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి