IND VS PAK: ఇరగదీసిన పాక్..ఇండియా టార్గెట్ 172

ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది.

New Update
pak score

ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది.   ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (58; 45 బంతుల్లో 5×4, 3×6) అర్ధశతకంతో రాణించాడు. ఫకార్‌ జమాన్‌ (15), సైమ్‌ అయూబ్‌ (21), నవాజ్‌ (21), ఫహీమ్ అష్రఫ్‌ (20*), సల్మాన్‌ (17*) పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో శివమ్‌ దూబె 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌, కుల్‌దీప్‌ చెరో వికెట్‌ తీశారు.

Advertisment
తాజా కథనాలు