నేషనల్ CBSE : టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం! 2025లో నిర్వహించబోయే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ హాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలంటూ CBSE ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీసు కూడా విడుదల చేసింది. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ప్రారంభం అయిన పదోతరగతి ఎగ్జామ్స్.. విద్యార్ధులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్ తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఎగ్జామ్స్కు హాజరవుతున్న విద్యార్ధులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ద బెస్ట్ చెప్పారు. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tenth Hall Tickets: పదో తరగతి పరీక్ష హాల్ టికెట్లు విడుదల తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలైయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. www.bse.telagana.gov.in వెబ్ సైట్ లో విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ కోరింది. By V.J Reddy 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn