Vande Bharat : ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు
సికింద్రాబాద్,విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్ల(20707, 20708)లో ప్రస్తుతం 14 ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉండగా వాటి సంఖ్యను 18కి పెంచినట్లు వెల్లడించింది.