Vande Bharat Express: నేడు కాచిగూడు-యశ్వంత్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!!
తెలంగాణలో మూడో వందేభారత్ రైలు కూతపెట్టనుంది. కాచిగూడ-యశ్వంతపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.