ORS పదాన్ని వినియోగించవద్దు.. FSSAI కీలక ప్రకటన
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
పీజేఆర్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు. పీజేఆర్ వారసులు ఇద్దరూ ఇప్పుడు వేరువేరు పార్టీలో ఉంటూ తాము పనిచేస్తున్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తమ భూజన వేసుకున్నారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారం, డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయే ఘటనలు తరచుగా జరగుతున్నాయి. తాజాగా డీఆర్ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఆవర్తన పరివర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మంత్రులు పొన్నం, తుమ్మల కామెంట్స్ పై బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ ద్రవ్యోల్బణం మరోసారి మైనస్‌లోకి చేరింది. అయితే దీనివల్ల ప్రజలకు ఉపశమనం లభించింది. కానీ, ప్రభుత్వానికి మాత్రం ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్‌లో గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది.