Bathukamma Festival : రేవంతన్న గుడ్ న్యూస్... ఒక్కో మహిళకు రెండేసి చీరలు.. ధరెంతో తెలుసా?
బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది.
Revanth Reddy,KTR: కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్, కేటీఆర్ పిటిషన్
తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు.
Revanth Reddy Getup Ganesh: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ బిగ్ షాక్
హైదరాబాద్‌లో ఆఘపురలో ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయక మండపం ఏర్పాటు చేశారు. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, వెంటనే నిమజ్జనం చేయించాలని రాజాసింగ్ పోలీస్ కమీషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
Pidamarthi Ravi Fires On Marwaris | గణేష్ విగ్రహాలని వదలని మార్వాడీలు | Go Back Marwadi | RTV
Revanth Reddy: కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాం.. రేవంత్ సంచలన ప్రకటన!
ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లి పదవి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేం పైశాచిక ఆనందం అని ప్రశ్నించారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ ప్రారంభించారు.
Medaram Jatara - 2026: మేడారం గిరిజన జాతర.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ జాతరకు రూ.150 కోట్లు మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.