KTR: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్‌కు KTR కౌంటర్.. సంచలన కామెంట్స్!
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
ఈ గెలుపు తమ మీద బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. హైదరాబాద్ లో సాధారణ ఎన్నికల్లో తమకు పెద్దగా ఫలితాలు రాలేదన్నారు. కానీ రెండేళ్ల తర్వాత ప్రజలు తమను దీవించారన్నారు. బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఓట్ల ద్వారా తమకు తెలిపారన్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం మృతి చెందడంతో నేడు అంత్యక్రియలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి అందెశ్రీకి ఘన నివాళులర్పించి పాడె మోశారు.
సినీ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ చెప్పారు. సినీ కార్మికుల సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సినిమా నుంచి వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలని సినీ ఇండస్ట్రీకి సూచించారు.
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.