Online tutoring: హలో గురూ ఉద్యోగం లేదని బాధపడుతున్నారా.. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా నెలకు లక్షలు సంపాదించండి!
గణితం, ఇంగ్లీషు వంటి సబ్జెక్ట్‌ల్లో నిపుణులు అయితే ఆన్లైన్ ట్యూటరింగ్ చేసి నెలకు లక్షలు సంపాదించవచ్చని నిపుణులు అంటున్నారు. రోజుకు మూడు లేదా నాలుగు గంటలు బోధించాలి. గంటకు కనీసం వెయ్యి వరకు తీసుకుంటే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.