12GB RAM Smartphones: టాప్ 12GB RAM స్మార్ట్‌ఫోన్స్.. ధర కూడా తక్కువేనోయ్!
12 ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. Motorola Edge 60 Pro, Poco F7 5G, iQOO Neo 10, Realme P3 Ultra 5G, Infinix GT 30 Pro ఫోన్లు 12 ర్యామ్‌ను కలిగి ఉన్నాయి. ఇవన్నీ రూ.35వేల లోపే అందుబాటులో ఉన్నాయి.