గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.79,999కి రిలీజ్ అయింది.

ఇప్పుడు ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.74,999 కు లిస్ట్ అయింది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.7,000 తగ్గింపు పొందవచ్చు.

ఆ తర్వాత దీని ధర రూ.67,999కు తగ్గుతుంది.

మొత్తంగా ఈ ఫోన్ పై రూ.12,000 వరకు తగ్గింపు లభిస్తుందన్నమాట.

పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.50,150 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఈ ఫోన్‌లో 6.3 -అంగుళాల యాక్టువా OLED డిస్ప్లే ఉంది.

4,700mAh బ్యాటరీని కలిగి ఉంది.