/rtv/media/media_files/2025/06/22/samsung-galaxy-a06-5g-smartphone-price-drop-in-flipkart-2025-06-22-11-28-34.jpg)
Samsung Galaxy A06 5G Smartphone price drop in flipkart
Samsung Galaxy A06 5G స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ Flipkartలో ఈ మొబైల్‌పై భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీ అందించారు. Dimensity 6300 ప్రాసెసర్ అమర్చారు. ఇప్పుడు ఈ ఫోన్‌కు సంబంధించి ధర, ఆఫర్లు, ఫీచర్లు తెలుసుకుందాం.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
Samsung Galaxy A06 5G Price & Offers
Samsung Galaxy A06 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM - 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,999 కు లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,210 కు లిస్ట్ అయింది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు (రూ.1,000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత రూ.8,289కి లభిస్తుంది. దీనితో పాటు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత తగ్గే అవకాశం ఉంది.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Samsung Galaxy A06 5G Specifications
Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..
Samsung Galaxy A06 5G ఫోన్ 6.7-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Galaxy A06 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?