iPhone 17 Air Vs Galaxy S25 Edge: ఐఫోన్- సామ్సంగ్ నుంచి పవర్ఫుల్ మొబైల్స్.. ఫీచర్లు, ధర మధ్య తేడాలివే?
ఐఫోన్ 17 ఎయిర్, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. 17 ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,900 కాగా, S25 ఎడ్జ్ ధర రూ.1,09,999. ఐఫోన్లో A19 Pro చిప్సెట్, 48MP కెమెరా ఉండగా, శాంసంగ్లో స్నాప్డ్రాగన్ 8 Elite చిప్సెట్, 200MP కెమెరా ఉన్నాయి.