ఫ్లిప్‌కార్ట్‌లో IPHONE 16 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో IPHONE 16 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి.
128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ.79,900గా ఉండేది.
ఇప్పుడు ఈ వేరియంట్‌పై 12 శాతం తగ్గింపు అందిస్తోంది.
ఈ తగ్గింపుతో ఈ ఫోన్ ఇప్పుడు రూ.69,999లకు లిస్ట్ అయింది.
అంటే రూ.9901 తగ్గింది. దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.45,150 వరకు తగ్గింపు పొందొచ్చు.
ఇది పూర్తిగా వర్తిస్తే.. కేవలం రూ.24,849లకే సొంతం చేసుకోవచ్చు.
అయితే ఇంత మొత్తంలో తగ్గింపు పొందాలంటే.. పాత ఫోన్ మెరుగ్గా ఉండాలి.