BIG BREAKING: ట్రైన్ ను ఢీకొన్న బస్సు.. 8 మంది స్పాట్ డెడ్!
మెక్సికోలో విషాదం చోటుచేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సు రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అట్లాకో నగరంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది.