BREAKING: పాకిస్తాన్లో భారీ పేలుడు.. నలుగురు మృతి
పాకిస్తాన్లోఖైంబర్ పంఖ్త్వాలో కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో స్పాట్లోనే నలుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ మృతుల్లో పోలీస్ కమిషనర్ ఉన్నట్లు కూడా సమాచారం. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.