BIG BREAKING: అమృత్ సర్ లో మళ్లీ మోగిన సైరన్.. రెడ్ అలర్ట్!
భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలు వీడడం లేదు. తాజాగా సరిహద్దు రాష్ట్రాల్లోని జనావాసాలే లక్ష్యం గా పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అధికారులు పంజాబ్ లోని అమృత్ సర్ లో మళ్లీ రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Hyderabad High Alert: హైదరాబాద్‌లో పోలీసుల హై అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడంచెల భద్రత!
భారత్, పాక్ యుద్ధం ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ప్లేస్‌లు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఐటీ కారిడార్, రక్షణ సంస్థల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వాహనాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
Operation Sindoor : సరిహద్దు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు.. వారికి సెలవులు రద్దు
భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సరిహద్దు రాష్ర్టాలైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో హైఅలర్ట్ ప్రకటించింది. పోలీసులు, ఇతర పాలనాధికారులకు సెలవులను పూర్తిగా రద్దు చేశారు.
BIG BREAKING: హైదరాబాద్ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సమీక్ష
CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఆపరేషన్ సిందూర్, మాక్‌డ్రిల్‌పై చర్చించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ.. గురువారం జరిగే ర్యాలీలో పాల్గొనాలని యువతకు పిలుపు నిచ్చారు సీఎం.
Jammu High Alert : జమ్మూకాశ్మీర్ లో హైఅలర్ట్.. దేనికైనా సిద్ధం
భారత్‌లో ఉగ్రదాడులకు ఉసిగొల్పి 28 మంది మరణానికి కారణమైన పాకిస్తాన్ సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడింది. భారత్ ఏ క్షణమైన తమపై దాడులు చేస్తుందన్న భయంతో ఎల్ఓసీ వెంబడి నిరంతరం కాల్పులు కొనసాగిస్తుంది.
Tirumala High Alert : పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు.
pahalgam terrorist attack: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు
టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు.