Donald Trump: పాక్ అణ్వాయుధాలు పరీక్షిస్తోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపారు
అమెరికా నుంచి 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపించేశారని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్రమంగా నివసిస్తున్నవారిని, వీసా పత్రాలు సరిగ్గా లేని వారిని మాత్రమే బహిష్కరించారని తెలిపింది.
నిన్న మొన్నటి వరకు వాణిజ్య యుద్ధంతో తగువులాడుకున్న చైనా, అమెరికా మళ్లీ ఒకటయ్యాయి. సుమారు ఆరేళ్ల తర్వాత దక్షిణ కొరియాలోని బూసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు ముఖాముఖి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్.. తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రపంచ దేశాలపై తన సుంకాలతో విరుచుకుపడుతున్నారు. అందరిపై ట్యాక్స్ లు విధిస్తూనే ఉన్నాడు. తాజాగా కెనడాకు భారీ షాక్ ఇచ్చాడు.కెనడా దిగుమతులపై మరో 10 శాతం సుంకం విధిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ తన చిరకాల కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న 'బాల్రూమ్' నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం శ్వేతసౌధంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈస్ట్ వింగ్ భవనాన్ని కూల్చివేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.