Diwali 2025: భారత్తో పాటు దీపావళి జరుపుకునే 9 దేశాలు ఇవే!
దీపావళి పండుగను మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్న ఈ తొమ్మిది దేశాలలో దీపావళి పండుగ సంబరాలు ఘనంగా వివిధ రకాల పేర్లతో చేసుకుంటారు.