Delhi : నాశనమైపోతార్రా.. టూత్‌పేస్ట్, ఈనో కూడా కల్తీనేనా.. మీ ముఖాలు మండ!
ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ ఆహార, వినియోగ వస్తువులను తయారు చేస్తున్న ఒక అక్రమ ఫ్యాక్టరీని ఢిల్లీ పోలీసులు, ఆహార భద్రత అధికారులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో బట్టబయలు చేశారు.