Supreme Court: వీధి కుక్కలను అక్కడికి తరలించండి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్యను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వీధి కుక్కలన్నింటినీ గుర్తించి షెల్డర్లకు తరలించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.