Hyderabad: రూ.650 కోట్లకు పైగా బిజినెస్.. వ్యాపారులకు కోట్ల వర్షం కురిపించిన గణపయ్య
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది గణపయ్య వ్యాపారులకు కోట్ల వర్షం కురిపించారు. ఈ ఏడాది గణపతి ఉత్సవాల ద్వారా హైదరాబాద్ నగరంలో దాదాపుగా రూ.650 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.