Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. రూ.8వేల కోట్లకు పైగా భారీ నష్టం
ఇటీవల బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎయిర్పోర్టులో ఉన్న ముడిసరకు, వస్త్రాలు కాలిపోయాయి. దీంతో అక్కడి వస్త్ర పరిశ్రమకు ఏకంగా రూ.8700 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం.