🔴Live News Updates: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ ఓడిన చెన్నై బ్యాంటింగ్ చేస్తోంది. 10 ఓవర్లలో 60/3 పరుగులు చేసింది. చెన్నై కెప్టెన్‌గా ధోనీ మళ్లీ బాధ్యతలు స్వీకరించగా మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యాచేంద్ర (94) కన్నుమూశారు. 2025 ఏప్రిల్ 10వ తేదీ గురువారం నెల్లూరులోని తన నివాసంలో కన్నుమూశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సంస్థానానికి చెందిన యాచేంద్ర.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
రాయల్ ఛాలెంజర్స్ జట్టు సొంత గ్రౌండ్లో పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదికలో అత్యధిక సార్లు (45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ గా ఉండే సొంత గ్రౌండ్‌లోనే ఇలా ఓటములు ఎదురుకోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ఐపీఎల్ లో భాగంగా ఈరోజు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.ఇందులో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలచింది. ఢిల్లీకిది వరుసగా నాలుగో విజయం. ఆర్సీబీ 163 పరుగుల లక్ష్యాన్నివ్వగా...దాన్ని డీసీ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ తాజాగా పూర్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఢిల్లీ జట్టు 164 పరుగులు సాధించాల్సి ఉంది.
ఆర్సీబీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా మొదలెట్టి మధ్యలో పప్పులో కాలేసింది. వరుస వికెట్లు కోల్పొయింది. 15ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 117పరుగులు చేసింది. దీంతో 150 పరుగులైనా చెయ్యండ్రా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
పారిస్ ఒలంపిక్స్ 50కేజీ విభాగంలో అధిక బరువుతో రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. ఆ టైంలో హర్యానా ప్రభుత్వం ఆమెకు పతకం రాకున్నా విజేతగా సత్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమెకు 3 ఆఫర్లు ఇచ్చింది. అందులో ఫొగట్ రూ.4కోట్ల నగదు బహుమతిని ఎంచుకుంది.