IPL 2025: నెమ్మదిగా సాగుతున్న చెన్నై బ్యాటింగ్.. ధోనీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్ ఓడిన చెన్నై బ్యాంటింగ్ చేస్తోంది. 10 ఓవర్లలో 60/3 పరుగులు చేసింది. చెన్నై కెప్టెన్‌గా ధోనీ మళ్లీ బాధ్యతలు స్వీకరించగా మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

New Update
csk vs kkr

csk vs kkr

IPL 2025: చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్ ఓడిన చెన్నై బ్యాంటింగ్ చేస్తోంది. 10 ఓవర్లలో 60/3 పరుగులు చేసింది. చెన్నై కెప్టెన్‌గా ధోనీ మళ్లీ బాధ్యతలు స్వీకరించగా ఇప్పుడీ మ్యాచ్‌ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇద్దరు ఒపెనర్లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు.

తుది జట్లు.. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌: 
ఎంఎస్‌ ధోనీ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, డేవాన్‌ కాన్వే, రాహుల్‌ త్రిపాఠి, విజయ్‌ శంకర్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, నూర్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్‌, ఖలీల్‌ అహ్మద్‌.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: 
అజింక్య రహానే (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సునీల్‌ నరైన్‌,  వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, మొయిన్‌ అలీ, ఆండ్రీ రస్సెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి.

telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు