/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
🔴Live News Updates:
TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు
తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/04/10/s89TzYNPdyo6iR42Pnm0.jpg)
మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి. పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
కచ్చితంగా మార్చాల్సిందే..
పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు. ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
- Apr 10, 2025 21:13 ISTఏంటి భయ్యా ఇలా ఆడారు.. RCB ఇన్నింగ్స్ పూర్తి - DC ముందు టార్గెట్ ఇదే
- Apr 10, 2025 21:07 ISTహర్యానా బీజేపీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ MLA వినేష్ ఫొగట్‌కు రూ.4 కోట్లు
- Apr 10, 2025 21:06 ISTఅతడికి నలుగురు, ఆమెకు ఐదుగురు పిల్లలు.. ఇద్దరు కలిసి జంప్
- Apr 10, 2025 21:04 ISTపీకల్లోతు కష్టాల్లో RCB.. 150 పరుగులన్నా చెయ్యండ్రా బాబు..
- Apr 10, 2025 21:04 ISTఫసక్.. కోహ్లీ ఔట్- 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోరంటే?
- Apr 10, 2025 21:03 IST3 ఓవర్లకే 53 పరుగులు.. అంతలోనే RCBకి భారీ షాక్
- Apr 10, 2025 21:02 ISTటాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- Apr 10, 2025 18:19 ISTమరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి
- Apr 10, 2025 18:19 ISTరేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- Apr 10, 2025 18:18 ISTఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపంతెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ తెలిపింది. భూ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. /rtv/media/media_files/2025/04/10/AOM9OoyHcfTWJXrGcHou.jpg) earthquake warning for Andhra Pradesh and Telangana soon Photograph: (earthquake warning for Andhra Pradesh and Telangana soon) 
- Apr 10, 2025 16:13 ISTతెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్ అతలాకుతలంహైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. 
- Apr 10, 2025 14:42 ISTఏం మనిషివిరా.. దారుణం.. అక్కనే చంపిన తమ్ముడుహైదరాబాద్లోని ఓల్డ్ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్‌పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
- Apr 10, 2025 14:41 ISTపవన్ కొడుకు కోలుకోవాలని జనసైనికుల పూజలు,
- Apr 10, 2025 11:28 ISTStock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్
- Apr 10, 2025 11:27 ISTఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్
- Apr 10, 2025 11:22 ISTBandi sanjay : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్
- Apr 10, 2025 11:21 ISTHIV: జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్
- Apr 10, 2025 11:20 ISTMLC kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం... ఎమ్మెల్సీ కవిత సంచలనం!
- Apr 10, 2025 08:52 ISTఎంతకు తెగించావ్ రా.. ప్రేమ పెళ్లి.. ఆరు నెలలకే..!
/rtv/media/member_avatars/2025/05/15/2025-05-15t074849207z-whatsapp-image-2025-05-15-at-11837-pm.jpeg )
 Follow Us
 Follow Us
                /rtv/media/media_files/2025/04/10/EFFcpfj9gsei7OyPA0Tw.jpg)
/rtv/media/media_files/Qr7JLnN0MTjyY7lhsDmP.jpeg)
/rtv/media/media_files/2025/04/10/YBcLeU729zqPdfNf9CNA.jpg)
/rtv/media/media_files/2025/04/10/yXZ3DRVQWZXXZHk2waZo.jpg)
/rtv/media/media_files/2025/04/10/rxEC4RJe8sBm8zDQ8yx0.jpg)
/rtv/media/media_files/2025/04/10/khoWRF7wyggJAmtI0Egq.jpg)
/rtv/media/media_files/2025/04/10/qfW7CH4yNVjK9sZFODGO.jpg)
/rtv/media/media_files/2025/02/01/9EsW9Qsw4Gd7Cmk8EYFX.webp)
/rtv/media/media_files/2025/04/10/7Psfib31WUvjHzcLUZDt.jpg)
/rtv/media/media_files/2025/04/10/YB5WVDYtsUCqxtiv8WwH.jpg)
/rtv/media/media_files/2025/04/10/x3cOAb0kAbxfep6aKO59.jpg)
/rtv/media/media_files/2025/04/10/xtkRWtobGc5Bn58KUr0S.jpg)
/rtv/media/media_library/vi/1fbF2uKfNEk/hqdefault-980848.jpg)